Posts

history of charminar

రామప్ప దేవాలయము

Image
రామప్ప దేవాలయము చారిత్రక ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయం ప్రదేశము దేశము : భారత దేశం రాష్ట్రం : తెలంగాణ జిల్లా : వరంగల్లు ప్రదేశము : పాలంపేట ఆలయం యొక్క వివరాలు ప్రధాన దైవం : శివుడు ఉత్సవ దైవం : రామలింగేశ్వరుడు నిర్మాణ శైలి మరియు సంస్కృతి వాస్తు శిల్ప శైలి  : కాకతీయుల కాలం  నాటిది ఇతిహాసం నిర్మాణ తేదీ : క్రీ.శ. 1213 )             రామప్ప దేవాలయ  చరిత్ర ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం.  రామప్ప దేవాలయము   తెలంగాణ  రాష్ట్ర రాజధానియైన  హైదరాబాదు  నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో మరియు కాకతీయ వంశీకుల రాజధానియైన  వరంగల్లు  పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే  రామలింగేశ్వర దేవాలయం  అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇది  వరంగల్లు  జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది ఇది ఇ...

గోల్కొండ చరిత్ర

Image
                                                గోల్కొండ చరిత్ర 1 చరిత్ర 2 కోటలు 3 బారాదరి 4 దర్వాజలు 5 ఆయిల్‌ స్టోర్‌ హౌస్‌ 6 బాలాహిసార్‌ 7 కోట బురుజులు 8 కుతుబ్‌షా రాజుల స్నానము 9 కఠోరా హౌస్‌ 10 నగీనా బాగ్‌ 11 బడీ బౌలి 12 డ్రగ్‌ ట్యాంక్‌ కాలువ 13 ఎల్లమ్మ దేవి 14 దాద్‌ మహల్‌ 15 బాలా హిస్సారు దర్వాజా 16 దేవాలయములు మసీదులు 17 రాచమందిరాలు 18 ఇతరమలు 19 ఇవి కూడా చూడండి 20 మూలాలు 21 బయటి లింకులు చరిత్ర [ మార్చు ] గోల్కొండ కోట దృశ్యము. "గొల్ల కొండ" నుండి గోల్కొండ కోటగా రూపాంతరం చెందిన ఈ ప్రాకారం వెనుక ఒక ఆసక్తికరమయిన కథనం ఉంది. అదేమిటంటే  1143లో  మంగళవరం అనే రాళ్ళ గుట్ట పైన ఒక గొడ్లకాపరికి ఒక దేవతా విగ్రహము కనిపించింది. ఈ వార్త అప్పటి ఆ ప్రాంతమును పాలించే కాకతీయులకు చేరవేయ బడింది. వెంటనే ఆ పవిత్ర స్థలములో రాజుగారు ఒక మట్టి కట్టడమును నిర్మించారు.  కాకతీయులకు , వారి వారసులు  ముసునూరి నాయకులకు  గోల్కొండ ఓరుగంట...